మెచ్చుకోవడం అంటే ప్రోత్సహించడమే

niceeye
niceeye


స్వాతిని కాస్త పొగిడితే చాలు ఎంతటి పనైనా క్షణాల్లో చేస్తుంది అమెను ఎప్పుడూ ఎవరో ఒకరు పొగుడుతూ ఉండాలి ఈ పని మీరు తప్ప ఎవరూ చేయలేరు మీరెంతో మంచివారు మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం మీలాంటి అంటేచాలు కిందపడిపోతుంది స్వాతి అది ఆమె బలహినత కానీ కొందరికి ఈ పొగడ్తలు అంటే గిట్టదు వీరు అద్దాలు చెబుతున్నారని అనుకుంటారు కానీ చాలా సార్లు మెచ్చుకోవడం అంటే ఎదుటివారిని ప్రోత్సహిస్తున్నమనే అనుకోవాలి ఇదెంతో స్పూర్తినిస్తుంది పొగడ్త చాలా తీయంగా ఉంటుంది ఒక అభినందన మెచ్చుకోలు మనిషికి ఇచ్చే స్పూర్తి ఇంతా అంతా అని చెప్పలేం మనుష్యులమధ్య అనుబంధ మాలికలు ఆలవోకగా అల్లగలిగే చాతుర్యం శక్తి పోగడ్తకి ఉన్నాయి మనకున్న ఆప్తుల లిస్టుల్లో తప్పకుండా మనల్ని వెన్నుతట్టి అభినందించిన ఉన్నత హృదయాలు తప్పకుండా ఉంటాయి ఒక రకంగా ఇది కొన్నిసార్లు ప్రాణవాయువులా ఉన్న పొగడ్తని పొందనపుడు దానిని యథాతథంగా తీసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది అంత పొగడ్తకి అర్హులమా అనే అనుమానం సిగ్గు బిడియాలు మనుసులో దారి నసపెడు తుంటాయి అపుడు అభినందనని అందుకోవటం కూడా పెద్ద బరువుగానే ఉంటుంది అటువంట పుడే పొగడ్తలకు ప్రతిస్సందన పొగిడిన వారిని చిన్నబుచ్చేదిలా కూడా ఉంటుంది మరి పొగడ్తల ఆగడ్తలు దీన్ని ఎలా అధిగమించాలి ఎవరి నుంచ్తెనా పొందినపుడు ముందు చేయవల సిన పని వారికి థాంక్స్‌ అంటూ కృతజ్ఞత చెప్పడం ఆ అభినం దనని మీరు వ్యతిరేకించదలును కున్నా సరే ముందు వారికి కృతజ్ఞతలు తెలపండి వారు చేసిన పొగడ్త పట్ల మనుసులనే ఒక నిర్ణయానికి రండి మీరు నింజాంగా తగినది అనిపిస్తే ఆ ఆనదానిన ్న వ్యక్తం చేయండి నేను సాదించిన ఈ చిన్న విజాయాన్ని మీరు గుర్తించినందుకు నాకు ప్రోత్సాహం నాకు నిజంగా ఆనందంగా ఉంది అని గానీ లేదా మీ ప్రోత్సాహం నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తోంది అని గానీ వారికి మనస్పూర్తిగా కృతజృతులిలు చెప్పండి.ఒక వేళ అవతలి వారి పోగడ్త చాలా ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తే అంటే మీకు చెప్పి తరువాత మీ మనసులో ఉన్నది రెండు రకాలుగా వ్యక్తిం చేయవచ్చు.మొదటిది అవతలివారు మీపైఉదాహారంగా చెప్పండి అంటే అంతటి అభినందనకి నేను తగను అని పరోక్షంగా చెప్పండి అలాగే అవతలివారు చేసిన అభినందన స్థాయిని అందుకేనేందుకు తప్పకుండా వారికి మీరు అంతటి పొగడ్తలు మిమ్మల్ని కొంత బిడియనికి గురి చేస్తున్నట్టు చెప్పినట్టే అవుతుంది అవతలి వారి పొగడ్తలు మరీ శృతిమించితే అంటే అవి బాగా అతిశయోక్తులు అయితే వాటిని మృదువుగా ఖండించవచ్చు ఉదాహనంక ఒక రచయిత్రి అనీ ఎన్నో పుస్తకాలు రాశారని శృతిమించే పొగడుతున్నాడు ఇవతల ఈ విసింది ఒకే పుస్తకం మరి ఆవిడ తాను మాట్లాడే వంతు వచ్చిఇది ఏమంత మంచిపని కాదు ఎందుకంటే వాటిని తిర్కరించడం అంటే మన పట్ల మనకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా కాదనడం అవుతంది.