మెగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సిఎం

ap cm
AP CM Chandrababu Naidu

మెగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సిఎం

 
తిరుపతి: మెగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను మంగళవారం సాయంత్రం సిఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు.. తిరుపతి ఎస్వీయులో మెగా సైన్స్‌ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు.. సిఎస్‌ఐఆర్‌ డిఎస్‌ఐఆర్‌, డిఆర్‌డిఒ, ఐసిఎంఆర్‌ల ప్రదర్శన శాలలను ఆయన సందర్శించారు.