మెక్సికోలో 20 మంది మృతి

Mexico Pipeline Blast
Mexico Pipeline Blast

మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది.. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది దుర్మరణం చెందారు. మరో 54 మంది గాయపడ్డారు. పైప్‌‌లైన్ లీకవడంతో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు పలువురు అక్కడకు వెళ్లారు. అదే సమయంలో పేలుడు సంభవించి ఘోర ప్రమాదం సంభవించింది.