మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

Train3
Accident

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

విజయవాడ: హిరాఖండ్‌ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సిఎం చంద్రబాబునాయుడు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.. చంద్రన్నబీమా కింద మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు అందిస్తామని తెలిపారు.. క్షతగాత్రులకు, మెరుగైన వైద్యం అందించాలని విశాఖ, విజయనగరం కలెక్టర్లను ఆదేశించారు.