మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

ts kcr

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

హైదరాబాద్‌: జంట నగరాల్లోభార్షీ వర్షాల కారణంగా గోడకూలి, ఇల్లు కూలి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియోను ప్రభుత్వం ప్రకటించింద.ఇ రామాంతపూర్‌లో నలుగురు, ముషిరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.