మృతి చెందిన సైనికుడు చుండూరుకు చెందిన నాగరాజు

border
BSF jawan at Border

గుంటూరు జిల్లా చుండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాజ స్థాన్‌ సరిహద్దు వద్ద ఓ సైనికుడు కాల్పుల్లో మృతి చెందాడు. మృతి చెందిన సైనికుడు చుండూరుకు చెందిన నాగరాజు (29)గా అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు . ఈరోజు సాయంత్రం లోపునాగరాజు మృతదేహం స్వగ్రామానికి చేరుస్తామని అధికారులు తెలిపారు