మూడో వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

RCB
RCB

ఐపిఎల్‌లో భాగంగా నేడు బెంగుళూరులో చిన్నస్వామి మైదానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌జట్లు పోరుసాగిస్తున్నాయి. కాగా టాస్‌ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బెంగుళూరు మొదట బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఐతే, 75పరుగుల వద్ద వొహ్రా రూపంలో బెంగుళూరు మూడో వికెట్‌ కోల్పోయింది. రస్పెల్‌ బౌలింగ్‌లో వొహ్రా డకౌట్‌ అయ్యాడు.