మూడేళ్ల‌లో ఇంటింటికీ తాగునీరుకు కృషిః సీఎం

 

AP CM in Cabinet Meeting
Chandrababu

అమ‌రావ‌తిః మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… 10వేల టన్నుల మేర మినుములు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. క్వింటాల్ కు రూ.5400 చొప్పున చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు పాత టెండరును రద్దు చేశామని, పీీపీపీ మోడల్ లో కొత్త టెండరును ప్రభుత్వం పిలువనుందని తెలిపారు.