మూడు వికెట్లు కోల్పోయిన లంక‌

Srilanka
Srilanka

భారత్ – శ్రీలంక జట్ల మధ్యముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టి20లో  లంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొంచెం సేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 1.5 ఓవర్ లో 8 పరుగుల వద్ద డిక్వెల్లా(1) అవుటయ్యాడు. 14 పరుగుల వద్ద 2.6 ఓవర్ల వద్ద  పెరెరా (4), 3.3 ఓవర్ లో తరంగా (11) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజ్ లో సదీరా, గుణరత్నే ఉన్నారు. 5 ఓవర్లలో శ్రీలంక జట్టు స్కోరు: 26/3