ముస్లింలతో ‘నారా హమారా-టిడిపి హమారా సభ

chandrababu1
chandrababu1

గుంటూరు: ఈరోజు గుంటూరులో తెలుగుదేశం పార్టీ ‘నారా హమారా-టిడిపి హమారా పేరుతో సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా ముస్లింలతో ప్రత్యేకంగా టిడిపి సభ ఏర్పడుచేస్తుంది. నగరంలోని బీఆర్‌ స్డేడియంలో సభకు భారీ ఏర్పట్లు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అలాగే పలువురు మంత్రులు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు.