ముత్యాల ముగ్గు

Muggu2222

This slideshow requires JavaScript.

ముత్యా ముగ్గు

కనులకింపైన రంగుల్ని అందంగా మార్చితే అది రంగుల మాలికవ్ఞతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. వచ్చే నెలలో రానున్న సంక్రాంతి సందర్భంగా ముచ్చటగొలిపే ముగ్గులకు ‘చెలి ఆహ్వానం పలుకుతోంది. ఈ సూచనలు గుర్తుంచుకోండి.

ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి. 

ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్‌లైన్‌ గీసిన తరువాతే ముగ్గులో రంగులో నింపాలి.

మీరు వేసిన ముగ్గులో అటుఇటు ఎన్ని చుక్కలతో మొదలెట్టాలో స్పష్టంగా రాయండి. 

ముగ్గుతో పాటు మీ పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోని జతచేయండి. ఇంటన్నెట్‌లో సేకరించి, పంపే ముగ్గులు ప్రచురించబడవ్ఞ. 

స్వయంగా మీ చేతితో వేసినగా ఉండాలి. 

ముగ్గు పంపిన వారి చిరునామా ఉండాలి. మా చిరునామా:

ఎడిటర్‌, వార్త (చెలిడెస్క్‌), 396, డిబిఆర్‌ మిల్స్‌రోడ్‌, లోయర్‌ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌-500080. మెయిల్‌ : [email protected]