‘ముత్తూట్‌’ దొంగల గుట్టురట్టు

muthoot
muthoot

హైదరాబాద్‌: నగర సమీపంలో గల మైలార్‌దేవపల్లి ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పట్టపగలే దుండగులు
చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు పట్టుకొని, ముంబయి, ఉస్మానాబాద్‌
వాసులుగా గుర్తించారు. దోపిడీకి ఆరుగురు ప్రయత్నించగా అందులో నలుగురిని అదుపులోకి
తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. దొరికిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.