ముగ్గురు మావోయిస్టుల మృతి

999

ముగ్గురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్ర: ఆదివారం ఉదయం ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి జిల్లాలోఇన కమలాపురం అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి.. మృతులు ఆదిలాబాద్‌కు చెందిన శోభన్‌, దినేష్‌, మరొకరుగా గుర్తించారు. కాగా శోభన్‌ ఆదిలాబాద్‌జిల్లా మావోయిస్టు కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. అతనిపై రూ.5లక్షల రివార్డు కూడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా గూడెం బ్రిడ్జి నిర్మాణపనులను అడ్డుకున ఘటనలో ప్రధాన నిందితుడు