ముగ్గురు మహిళా కూలీల మృతి

ACCIDENT
ACCIDENT

ముగ్గురు మహిళా కూలీల మృతి

ప్రకాశంజిల్లా: కంభం మండలం జంగంగుంట్ల వద్ద రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందారు.. కూలీలతో వెళ్తున్న పొగాకు ట్రాక్టర్‌ బోల్తా పడింది.. క్షతగాత్రులను స్థానికులు వైద్యశాలకు తరలించారు.