ముగ్గురు ఉగ్రవాదుల హతం

3 Lashkar-e-Taiba Terrorists Dead
3 Lashkar-e-Taiba Terrorists Dead

ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌: సోపార్‌ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగింది.. భారత సైనికులను ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నా. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలు అయ్యాయి.. ఉగ్రవాదుల నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.