ముగిసిన రెండ్రోజుల దీక్ష

Jagan
Jagan

ముగిసిన రెండ్రోజుల దీక్ష

గుంటూరు: మిర్చిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన రెండురోజుల దీక్ష మంగళవారం సాయంత్రం ముగిసింది.. రైతు సమస్యలపై ఆయన ఈ దీక్ష చేపట్టారు.. జగన్‌కు రైతులు నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింపజేశారు.