ముగిసిన నామినేషన్ల పరిశీలన

nominations
nominations

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నంద్యాల : ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. నామినేషన్లపై టీడీపీ, వైసీపీలు పరస్పర ఆరోపణలు
చేసుకున్నాయి. ఇరువురి నామినేషన్లు ఆమోదం పొందడంతో రెండు గంటల ఉత్కంఠకు తెరపడింది.