ముగిసిన అఖిలపక్ష సమావేశం

 

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. బిజెపి, వెఎస్సార్సీ, జనసేన తప్ప మిగిలిన పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.