ముగియనున్న డిజిపి మాలకొండయ్య పదవీకాలం

Malakondaiah
Malakondaiah

గుంటూరు: రాష్ట్ర డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డిజిపి) మాలకొండయ్య రేపు ఉదయం పదవీ విరమణ చేయనున్నారు. వీడ్కోలు సభకు మంగళగిరి ఆరో పోలీస్‌ బెటాలియన్‌లో ఏర్పాటు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్‌ సిబ్బంది మైదానంలో కవాతు నిర్వహించారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు పదవీ విరమణ సభ ఆరంభమవుతుందని పోలీసు అధికారులు తెలిపారు.