ముంబై రైల్వే వికాస్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

CAREER
CAREER

ముంబై రైల్వే వికాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌వీసీ) – ప్రాజెక్టు ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలవారీ ఖాళీలు: సివిల్‌ 18, ఎలక్ట్రికల్‌ 12, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ 4
ప్రాజెక్టు వ్యవధి: అయిదేళ్లు
వయసు: మే 10 నాటికి 30 ఏళ్లు మించకూడదు
అర్హత: 60 శాతం మార్కులతో బిఈ / బీటెక్‌ (సివిల్‌ / ఎలక్ట్రికల్‌ / ఎలకా్ట్రనిక్స్‌ ్క్ష టెలికమ్యూనికేషన్‌) ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2018 లో స్కోరు పొంది ఉండాలి. రెగ్యులర్‌ విధానంలో కోర్సు పూర్తిచేసినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక: గేట్‌ 2018 స్కోరు, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, గ్రూప్‌ డిస్కషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా
వెబ్‌సైట్‌: www.mrvc.indianrailways.gov.in/