ముంపు ప్రాంతాలకు సీనియర్‌ ఐఎఎస్‌ల బృందం

Floodf111
Flood Effected Areas Arial View

ముంపు ప్రాంతాలకు సీనియర్‌ ఐఎఎస్‌ల బృందం

అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, పర్యవేక్షణకు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల బృందంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఈ బృందంలో అజ§్‌ుకల్లామ్‌, శశిభూషణ్‌ కుమార్‌, శ్యాంబాబు, అజ§్‌ుజైన్‌, జవహర్‌రెడ్డి, రామాంజనేయులు సభ్యులుగా ఉన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లాలని బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది.