మీరాకుమర్కు మద్దతివ్వాలి: జగన్‌కు రఘువీరా లేఖ

మీరాకుమర్కు మద్దతివ్వాలి: జగన్‌కు రఘువీరా లేఖ
అమరావతి: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని మీరాకుమార్‌కు ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్ష పార్టీఅధినేత జగన్‌కు ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా లేఖరాశారు.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన భాజపా రాష్ట్రపతి అభ్యర్థికి జగన్ఎందుకు మద్దతిస్తున్నారని రఘువీరా ప్రశ్నించారు.. అభ్యర్థిఎవరో , రాజకీయ నేపథ్యం ఏమిటో తెలియకముందే జగన్ మద్దతు ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.