మిస్‌ఇండియా అమెరికా.. మధు వల్లి

Miss India, Amerika   Madhu Valli
Miss India, America Madhu Valli

మిస్‌ఇండియా అమెరికా.. మధు వల్లి

వాషింగ్టన్‌: మిస్‌ ఇండియా అమెరికా 2016 కిరీటాన్ని వర్జీనియా సుందరి మధు వల్లి సొంతంచేసుకుంది.. మధు (19), ప్రస్తుతం సంగీత విద్య అభ్యసిస్తోంది.. కాగా మిసెస్‌ ఇండియా అమెరికాగా టెక్సాస్‌ నివాసి సరిత పట్నాయక్‌, మిస్‌ టీన్‌ అమెరికాగా న్యూయార్క్‌కు చెందిన రియా మంజ్రేకర్‌ ఎంపికయ్యారు.