మిషన్‌ భగీరధ పనుల పరిశీలన

ggg

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మిషన్‌ భగీరధ పనులను తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించనున్నారు. సిఎం కెసిఆర్‌ కోరిక మేరకు ఆయన ఇవాళ మెదక్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి విషన్‌ భగీరధ్‌ పనులను నిశితంగా పరిశీలిస్తారు.