మిషన్‌ భగీరథ గ్రిడ్‌ను ప్రారంభించిన కేటిఆర్‌

MISSION BHAGIRATHA, KTR
MISSION BHAGIRATHA, KTR

వనపర్తి: మంత్రి కేటిఆర్‌ ఇవాళ జిల్లా పర్యటన సందర్భంగా వనపర్తిలో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. వనపర్తి సెగ్మెంట్‌లో రూ.345 కోట్లతో జిల్లాలోని కనాయిపల్లిలో నిర్మించిన మిషన్‌ భగీరథ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులువురు మంత్రులు పాల్గన్నారు. అనంతరం ఆర్టీసి డిపో నుంచి పాత బస్టాండు వరకు రోడ్డు సుందరీకరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. 22వ వార్డులో పార్కు నిర్మాణం కోసం కేటిఆర్‌ శంఖుస్థాపన చేశారు.