మిల్కీ తళుకులు

Milky Tamanna1
Milky Tamanna1

మిల్కీ తళుకులు

మిల్కీ బ్యూటీ తమన్నాకి బాహుబలి మూవీ భలే అచ్చొచ్చేస్తోంది.. అప్పట్లో అమ్మడి కెరీర్‌ బాగా ఓ్ల అయిపోయిందని అనుకుంటున్న టైంలో బాహుబలి ది బిగినింగ్‌తో మళ్లీ ఊపు వచ్చింది.. ఇపుడు కూడ సేమ్‌ సిట్యువేషన్‌ ..కానీ బాహుబలి2 రిలీజ్‌ దగ్గర పడేసరికి .మిల్కీకి విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోతోంది. తాజాగా ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ పోర్టల్‌ హెచ్‌అండ్‌ ఎం ఇండియా లాంచింగ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. తమన్నా. మొదట ఢిల్లీలో రీసెంట్‌గా,, హైదరాబాద్‌లో ఇలా.. హెచ్‌అండ్‌ఎంకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌కు తమన్నానే సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ అవుతోంది.. పాట్టి దుస్తుల్లో మిల్కీ మెరుపులు చూస్తుంటే.. ఫ్యాషన్‌ దివా అనే పదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్పించేయక మనదు.. ఎలాంటి డ్రెస్సింగ్‌ అయినా అతికట్టు సరిపోయే తమన్నా మేని మెరుపులు.. ఈ న్యూ స్లైల్‌ ఫ్యాషన్‌తో మరింత వెలిగిపోతున్నాయి..
స్లైలింగ్‌ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండే తమన్నా.. ఏకంగా ఫ్యాషన్‌ పోర్టల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నపుడు అసలు తగ్గుతుందా.. టాలెంట్‌ అంతా చూపించేస్తోంది.. జనాలను మైమరిపించేస్తోంది..