మియాపూర్‌ భూ స్కాంపై నేడు విచారణ

HCFF
HC

మియాపూర్‌ భూ స్కాంపై నేడు విచారణ

హైదరాబాద్‌:: మియాపూర భూస్కాంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సిబిఐ విచారణ కోరుతూ భాజపా నేత రఘునందన్‌రావు, పిటిషన్‌ దాఖలు చేశారు.. మియాపూర్‌ భూముల్లో అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో ఆరోపించారు.