మియాపూర్‌లో మ‌హిళ అదృశ్యం

Missing
Missing

మియాపూర్ : ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్రకారం మియాపూర్ ఓల్డ్ హఫిజ్‌పేట్ లో నివాసముండే భగీరథ భార్య పుష్ప (25) ఆగస్టు 2వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి ఎవరికి చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళి ఎంత మేరకు తిరిగి రాకపోవడంతో స్నేహితులను, బంధువుల దగ్గర ఆమె ఆచూకి కోసం గాలించిన లభించకపోవడంతో మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.