మిడ్‌మానేరు టెండర్లు రద్దు

TS CM Kcr in Arial Survey on Monday
TS CM Kcr in Arial Survey on Monday

మిడ్‌మానేరు టెండర్లు రద్దు

కరీంనగర్‌: జిల్లాలో నిర్మాణం జరుగుతున్న మిడ్‌మానేరు టెండర్లును రద్దు చేస్తున్నట్టు సిఎం కెసిఆర్‌ తెలిపారు సోమవారం ఆయన హెల్లికాప్టర్‌లో వరదముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.