మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలదే హవా

SENSEX
Sensex Monitoring

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలదే హవా

ముంబై, సెప్టెంబరు 23: స్టాక్‌ మార్కెట్లలో ఎక్కువగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలదే హవా కనిపించింది. 0.6 శాతం చొప్పున ర్యాలీతీసింది. సెన్సెక్స్‌ నిఫ్టీల్లో రెండింటా కూడా ప్రతికూల సానుకూల సూచీలు న్నాయి. సెన్సెక్స్‌పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టిసిఎస్‌, సిప్లా, డా.రెడ్డీస్‌లాబ్స్‌,ఒఎన్‌జిసి వంటివి 1-2శాతం పెరిగాయి. ఇక నష్టాలపరంగాచూస్తే యాక్సిస్‌బ్యాంకు, లూపిన్‌, ఐసిఐసిఐబ్యాంకు, ఐటిసి, టాటామోటార్స్‌ సంస్థలు 1-5 శాతం పెరిగాయి. భారతి ఎయిర్‌టెల్‌ 90 రోజులఉచిత డేటా ఆఫర్‌ను ప్రకటిం చడంతో షేర్లు ఊపం దుకున్నాయి. ఐడిఎఫ్‌ సి బ్యాంకు, భారత్‌ ఫోర్జ్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీ స్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఐఎఫ్‌సిఐ, రిలయన్స్‌కేపిటల్స్‌, రామ్‌కో సిమెంట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, బాంబే బర్మా ట్రేడింగ్‌ కారఒపరేషన్‌, అజంతా ఫార్మా బిఎస్‌ఇ 500 జాబితాలో 52 వారాల గరిష్టస్థాయిని అధిగమించాయి. ఇంట్రాడే లో ఈ కంపెనీల కౌంటర్లలో కొనుగోళ్లు పెరిగాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటిశాతం పెరిగింది. బ్యాంకు 608 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాధాన్యతా ఈక్విటీ కేటాయిం పుల పరంగా నిధులు సమీకరించింది. 22.73 ధరల్లో యుబిఐ ఈ కేటాయింపులు చేసింది. ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సేవలపరంగా చూస్తే 920 రూపాయలుగాఉంది. ఇష్యూధర 860కంటే ప్రీమి యంగా ఉంది. ఏడుశాతం పెరిగినట్లు అంచనా. బిఎస్‌ఇసెన్సెక్స్‌105పాయింట్లు క్షీణించి 28,668 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 36 పాయింట్లు దిగువన 8832 పాయింట్ల వద్ద స్థిర పడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 0.1 నుంచి 0.3శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్ల పరంగా 1496కంపెనీలు నష్టా లు చవిచూస్తే 1166 కంపెనీ ల స్వల్పలాభాల్లో నడిచా యి. ప్రభుత్వరంగంలోని భెల్‌ ఇంట్రాడే లాభాలను చవిచూసింది. చివరకు దిగువస్థాయిలోనే ము గిసింది.ఇంధన రంగ షేర్లుఎక్కువ లాభా ల్లో నడిచాయి రిలయన్స్‌ ఒక టిశాతంపెరిగింది. ఒఎన్‌జిసి స్వల్పలాభా లతో ముగిసింది. ఒఎన్‌జిసి విదేశ్‌ 11శాతం అద నపు వాటాను వాంకోర్‌ క్షేత్రంలో చేజిక్కించుకుంది. భారతి ఎయిర్‌టెల్‌ ఉచిత డేటా ఆఫర్‌తో నిలకడగా నడిచాయి. ప్రైవేటు బ్యాంకింగ్‌ షేర్లు క్షీణించాయి. ఐసిఐసిఐబ్యాంకు 1.4శాతం,యాక్సిస్‌బ్యాంఉ ఆరు శాతం క్షీణించాయి. యాడ్‌లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెం ట్‌ 20శాతం పెరిగింది. కేపిటల్‌పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌ పి నాలుగు లక్షల షేర్లను కొనుగోలుచేసింది. ఎన్‌ఎస్‌ఇలో 81.84 రూపాయలు వంతున బల్క్‌ డీల్‌లో కొనుగోలుచేసింది. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇం క్లూజన్‌ 4.5శాతంపెరిగింది. వెబ్‌సాల్‌ ఎనర్జీ వ్యవ స్థ ఎగువ ప్రాంతంలో 20శాతం వద్ద