మా సంతాపం

jaya22
jaya

మా.. సంతాపం

హైదరాబాద్‌ : తమిళనాడు సిఎం జయలలిత మృతికి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సంతాపం వ్యక్తం చేసింది. ఇక్కడి కార్యాలయంలో జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ నివాళులర్పించారు.