మా నిజాయితీని ప్రపంచం గుర్తిస్తుంది: నవాజ్‌

 

NAVAZ
ఇస్లామాబాద్‌: పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో తమ నిజాయితీని , చిత్తశుద్దిని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయని పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ అన్నారు. తమ భూభాగం నుంచి ఉగ్రవాదల కొనసాగనీయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నవాజ్‌ షరీఫ్‌ అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీకి సమాచారం అందించారు.