మా అధ్యక్షునిగా శివాజీరాజా

Sivaji Raja
Sivaji Raja

మా అధ్యక్షునిగా శివాజీరాజా

హైదరాబాద్‌: తెలుగుమూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షునిగా శివాజీరాజా ఎన్నికయ్యారు.. జనరల్‌ సెక్రటరీగా నరేష్‌ ఎన్నికయ్యారు.. శివాజీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు.. మా అధ్యక్ష పదవి నుంచితప్పుకుంటున్నట్టు రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు.