మాస్టర్‌ప్లాన్‌ డిజైన్‌ బాధ్యతలు అప్పగింత

aaa

మాస్టర్‌ప్లాన్‌ డిజైన్‌ బాధ్యతలు అప్పగింత

విజయవాడ: నవ్యాంధ్రరాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ బాధ్యతలను మాకీ అసోసియేట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇక అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు మాస్టర్‌ప్లాన్‌డిజైన్లను ఆ కంపెనీ రూపొందించనుంది.