‘మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు

mavoists
mavoists

ఏటూరునాగారం: సీపీఐ మావోయిస్టు పార్టీ 14వ ఆవిర్భావ వారోత్సవాలను ఈనెల 21 నుండి 27వ తేది వరకు ప్రజలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్రనేత, జేడబ్ల్యూఎంపీ డివిజన్‌ కార్యదర్శి దామోదర్‌ అలియాస్‌ బడే బొక్కారావు పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదులు , దళారుల నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థను అంతమొందిచడమే మావోయిస్టుల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరిగిందని ఆయన అన్నారు.