మాల్యాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

MMM

మాల్యాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

హైదరాబాద్‌: లిక్కర్‌ వ్యాపారి విజయమాల్యాకు ఎర్రమంజిల్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. శంషాబంఆద్‌ వినానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు రూ.25 కోట్లు బకాయిపడిన మాల్యా చెల్లని చెక్కు ఇచ్చారంటూ జిఎంఆర్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో చెక్కుబౌన్స్‌ కేసులో నేరం రుజువుకావటంతో వచ్చే నెల 5న మాల్యాను హాజరుపరచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.