మార్చి31లోగా సబ్సిడీ నిధులు

KCR
KCR

మార్చి31లోగా సబ్సిడీ నిధులు

హైదరాబాద్‌: మార్చి 31లోగా సబ్సిడీ నిధులను విడుదల చేస్తామని సిఎం కెసిఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.. ఇతర ఖర్చులను తగ్గించుకోగా 500 నుంచి 550 కోట్ల నిదులు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ , బిసిలకు సబ్సిడీ పై రుణాలు ఇస్తున్నామని తెలిపారు.