మారంలో విద్యుత్‌ సరఫరా నిలిచింది

power cut
power cut

వికారాబాద్‌ :  ధారూర్‌ మండలం మన్నూరు సోమారంలో విద్యుత్‌ సరఫరా నిలిచింది. కాగా విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదంటూ మన్నూరు సోమారం గ్రామానికి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ రోజు మన్నూరు సోమారం గ్రామ ప్రజలు వికారాబాద్‌ డీఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.