మాయావతికి సుప్రీంలో ఎదురుదెబ్బ

MAYAVATI
MAYAVATI

న్యూఢిల్లీ: మాయవతి విగ్రహాలు ఏర్పాటుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ స్వీకరించింది. ధర్మాసనం ఘాటూ వ్యాఖ్యలు చేసింది. అదంతా ప్రజాధనమని.. విగ్రహాలకైన ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏప్రిల్ 2కు కేసును వాయిదా వేశారు.