మానససరోవరంలో ఆంధ్రా యాత్రికుల అవస్థలు

BREAKING NEWS
BREAKING NEWS

కైలాస్‌మానస సరోవరం వెళ్లిన యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. నేపాల్‌ సరిహద్దులో రెండు రోజులుగా యాత్రికుల అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం ఉండటంతో హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోయాయి. ఆహారం లభించక 1000మంది యాత్రికులు అవస్థలు పడుతున్నారు.