మాధవరంలో ముగిసిన సంకల్పయాత్ర

Y S Jagan 2
Y S Jagan

వైఎస్సార్సీ అధినేత,ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన 208వ ప్రజాసంకల్ప యాత్ర మాధవరంలో ముగిసింది. జగన్‌ పాదయాత్రను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పసలపూడి,చెల్లూరు మీదుగా మాధవరం వరక పాదయాత్ర కొనసాగింది.