మాదారం ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయుల‌ స‌స్పెన్ష‌న్‌

Teachers Suspend
Teachers Suspend

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ మండలం కిన్నెరసాని కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. విద్యార్థుల మృతికి కారణమైన ములకలపల్లి మండలం మాదారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి వసంత నేడు ఉత్తర్వులు జారీ చేశారు.