మాదాపూర్‌లో స్కార్పియో బీభత్సం

accident
accident

మాదాపూర్‌లో స్కార్పియో బీభత్సం

హైదరాబాద్‌: మాదాపూర్‌లో ఒక స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది.. అత్యంత వేగంగా వస్తూ 2 కార్లు, 4 బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.. కృష్ణపట్నం పోర్ట్‌ట్రస్టు అసిస్టెంట్‌ మేనేజర్‌ బసంత్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్టు తేలింది.. దీంతో ఘటనాస్థలంలో నిందితుడిని స్థానికులు చితకబాదారు.