మాజీ ఎంపి గంగారెడ్డి మృతికి సిఎం సంతాపం

kcr
మాజీ ఎంపి కేశ్‌పల్లి గంగారెడ్డి మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

నిజామాబాద్‌ మాజీ ఎంపి మృతి

హైదరాబాద్‌: నిజామాబాద్‌ మాజీ ఎంపి కేశ్‌పల్లి గంగారెడ్డి (90) సోమవారం మృతిచెందారు.. ఇక్కడి తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతిచెందారు.. నిజామాబాద్‌ ఎంపిగా కేశ్‌పల్లి రెండు పర్యాయాలు పనిచేశారు.

సిఎం సంతాపం

మాజీ ఎంపి కేశ్‌పల్లి గంగారెడ్డి మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు.. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు.. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం, తెలంఆణ ఉద్యమాల్లో గంగారెడ్డి తన వెంటనే ఉన్నారని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు.