మాకు ఇగోలు లేవు: ఆర్టీఎ కమిషనర్‌

Rta3
Rta Commissioner

మాకు ఇగోలు లేవు: ఆర్టీఎ కమిషనర్‌

విజయవాడ: ఆర్టీఎ కార్యాలయం వద్ద నిన్న జరిగిన సంఘటనపై తెదేపా నేతలు రియలైజ్‌ అయ్యాని ఆర్టీఎ కమిషనర్‌ తెలిపారు.. తమకు ఇగోలు ఉండవని, నిబంధనల ప్రకారమే పనిచేస్తామని తెలిపారు.