మహేష్ సరసన ?
ప్రస్తుతం మహేష్‌బాబు చేస్తున్న ‘బ్రహ్మాత్స వం’ తర్వాత మురగదాస్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.. హీరోయిన్గా పస్తుతం తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న వారు కాకుండా కొత్తవారిని ట్రై చేద్దామని మొదట అనుకున్న మహేష్ ఇపుడు మరో కొత్త ఆలోచనలో ఉన్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ఖాయమని ఊహిస్తున్నారు. అది నిజమయ్యేనో లేదో వేచి చూడాల్సిందే మరి…