మహిళా సాధికారత అందరి బాధ్యత

Kodela
Ap Assembly Speaker Dr.Kodela

మహిళా సాధికారత అందరి బాధ్యత

అమరావతి: మహిళా సాధికారత అందరి బాధ్యతగా గుర్తించాలని ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెలశివప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన సదస్సులో ఆయన ప్రసంగించారు.. మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు.. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవటమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడ మహిళలు అలవర్చుకుంటున్నారని అన్నారు.