మహిళా సమస్యలపై చర్చించాం

MP Kavita in Commonwealth parlamentory Assn
MP Kavita in Commonwealth parlamentory Assn

మహిళా సమస్యలపై చర్చించాం

లండన్‌: మహిళల సమస్యలపై పార్లమెంటరీ అసోసియేషన్‌ సదస్సులో తాము చర్చించామని నిజామాబాద్‌ ఎంపి కవిత అనఆనరు.. లండన్‌లో కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సదస్సులో 16 దేశాలకు చెందిన 24 మంది మహిళా ఎంపిలు పాల్గొన్నారు.