మహా పూర్ణాహుతి

Poornahuti
Poornahuti

Kakinada:  అయ్యప్ప స్వామి ఆలయంలో  చాగంటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో మహా పూర్ణాహుతి నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్లో రిజర్వు లైన్ అయ్యప్ప స్వామి ఆలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం మహాపూర్ణాహుతి నిర్వహించ్చారు . ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ మాస్టారు చాగంటి కోటేశ్వరరావు ,సుబ్రహ్మణ్య శర్మ , చాగంటి శిష్య బృందం అధిక సంఖ్యలో దంపతులు , మహిళలు , ఉన్నారు