మహారాష్ట్ర సచివాలయంలో ఉద్రిక్తత

 

Maharashtra Secretariat
Maharashtra Secretariat

ముంబయి: మహారాష్ట్ర సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముంబయిలో ఉన్న సయివాలయంల బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లోకి పూణెకు పుణెకు చెందిన లక్ష్మణ్ చవాన్ భారత్ ప్రజా సతా అనే సంఘాన్ని నడిపిస్తున్నాడు. సచివాలయంలో పనుల నిమిత్తం వచ్చానని చెప్పి రెండో అంతస్థు వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి సేఫ్టీనెట్‌లోకి దూకాడు. మహారాష్ట్ర మహిళను సీఎం చేయాలని, రైతుల ఆత్మహత్యలు, స్కూల్లో ఫీజుల తగ్గింపు, నాణ్యమైన రోడ్లు కావాలంటూ నినాదాలు చేశాడు. తన డిమాండ్లను నెరవేరుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. తన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ అతడు  రెండో అంతస్థు నుంచి సేఫ్టీ నెట్‌లోకి దిగి నిరసన తెలిపాడు.